వేల్లిపోవే వేల్లిపోవే నాలో నాలో ఉపిరి తీసి వేల్లిపోవే.. వేల్లిపోవే నన్నే చూడకా.. వేల్లిపోవే వేల్లిపోవే నన్నే నన్నే ఒంటరి చేసి వేల్లిపోవే.. వేల్లి

Movie :  Memu Vayasuku Vachham
Lyrics      :  Bhaskara Bhatla
Music     :  Shekar Chandra
Music      :  Ranjith
Vellipove Vellipove Song Memu Vayasuku Vachham Movie (2013)|telugu lyrics

Vellipove Vellipove Song Memu Vayasuku Vachham Movie (2013)|telugu lyrics

వేల్లిపోవే వేల్లిపోవే నాలో నాలో ఉపిరి తీసి వేల్లిపోవే.. 

వేల్లిపోవే నన్నే చూడకా..

వేల్లిపోవే వేల్లిపోవే నన్నే నన్నే ఒంటరి చేసి వేల్లిపోవే.. 

వేల్లిపోవే మల్లి రాకికా..

నా మనసులోని సంతకాలు గుర్తుకొచ్చే జ్ఞాపకాలు..

దాచాలేనే మోయ్యలేనే తీసుకేల్లిపోవే..

మార్చుకున్న పుస్తకాలు రాసుకున్న ఉత్తరాలు కట్టగట్టి.. 

మంటలోన వేసిపోవే..

అటువైపో ఇటువైపో ఎటు ఏటు అడుగులు వేయాలో..

తెలియని  తికమకలూ తోసేసవెంటే ప్రేమా.. 

నువు అంటే నా లాంటి ఇంకో నేనని అనుకున్న..

నా లాగా ఏనాడు నువు అనుకోలేదా ప్రేమా..

వెళ్ళిపోకే.. వెళ్ళిపోకే..

ఎంతలా.. నిన్ను నమ్ముకున్నాను ఆశలెన్నో పెట్టుకున్నాను..

కన్న కలలన్ని కాలిపోతుంటే ప్రాణం ఉంటదా..

చెలి చిటికేడంతైన జాలి లేదా తట్టుకోలేను ఇంత బాధ..

అడగలేక అడుగుతున్న నేను నీకేమి కానా..

తలపుల్లో తడిపేసే చినుకనుకున్న వలపంటే..

కనుల్లో కన్నీటి వరదై పోయావే ప్రేమ.. 

మనసెపుడు ఇంతేలే ఇచ్చేదాకా ఆగదు లే..

ఇచ్ఛాకా ఇదిగిదిగో శూన్యం మిగిలిందే ప్రేమ..

వెళ్ళిపోకే.. వెళ్ళిపోకే..

వెయ్యి జన్మాల తోడు దొరికింది అన్న మాటే మరిచి పోలేను..

ఒప్పుకోలేను తప్పుకోలేను ప్రేమ ఏంటిలా..

కనుపాపలో ఉన్న కాంతిరేఖ  చీకటైంది నువ్వు లేక..

వేలుతురేది దరికి రాదే వెలితిగా ఉంది చాలా..

ఎద నువ్వే.. గతి నువ్వే అనుకోటం నా పొరపాట..

చెలి నువ్వే చిరునవ్వే మాయం చేసావే ప్రేమా ..

అటు నువ్వు ఇటు నేను కంచికి చేరని కథ లాగా..

ఐపోతే అది చూస్తూ ఇంకా బ్రతకాలా ప్రేమా..

Vellipove Vellipove Song Memu Vayasuku Vachham Movie (2013)| lyrical video

watch this video in youtube .For more lyrical songs visit lyricsmp3songs

Leave a Reply

Your email address will not be published.