వంద దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మ నీలాగా చూడలేరమ్మ కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మ నా రక్తము ఎంతిచ్చినా నీ త్యాగాలనే మించున నీ రుణమే
Movie | : Bichagadu |
Lyrics | : Basha |
Music | : Vijay Antony |
Singer | : Vijay Antony |

Vandha Devulle Song Bichagadu Movie (2016)|telugu lyrics
వంద దేవుళ్ళే కలిసొచ్చిన
అమ్మ నీలాగా చూడలేరమ్మ
కోట్ల సంపదే అందించిన
నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మ
నా రక్తము ఎంతిచ్చినా
నీ త్యాగాలనే మించున
నీ రుణమే తీర్చాలంటే
ఒక జనమైన సరిపోదమ్మ
నడిచేటి కోవెల నీవేలే
వంద దేవుళ్ళే కలిసొచ్చిన
అమ్మ నీలాగా చూడలేరమ్మ
కోట్ల సంపదే అందించిన
నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మ
పగలైనా రాత్రయినా జాగారాలు
పిల్లల సుఖమే మీద హారాలు
పగలైనా రాత్రయినా జాగారాలు
పిల్లల సుఖమే మీద హారాలు
దీపముల కాలి
వెలుగే పంచెను
పసి నవ్వులే చూసి
బాదే మరిచెను
నడిచేటి కోవెల అమ్మేలే
వంద దేవుళ్ళే కలిసొచ్చిన
అమ్మ నీలాగా చూడలేరమ్మ
కోట్ల సంపదే అందించిన
నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మ
నా రక్తము ఎంతిచ్చినా
నీ త్యాగాలనే మించున
నీ రుణమే తీర్చాలంటే
ఒక జనమైన సరిపోదమ్మ
నడిచేటి కోవెల నీవేలే
Vandha Devulle Song Bichagadu Movie (2016)| lyrical video
watch this video in youtube .For more lyrical songs visit lyricsmp3songs