వాలు కనులదాన వాలు కనులదానా నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోన నీ రూపుచూసి శిలనుయైతినే ఓ… ఒక మాటరాక మూగబోతినే ఒక మాటరాక మూగబోతినే

Movie  : Premikula Roju 
Movie  : A M Rathnam, ShivGanesh 
Music : A R Rahman 
Singer : Unni Menon
Valu Kanuladana Song Lyrics Premikula Roju Movie (1999)|telugu lyrics

Valu Kanuladana Song Lyrics Premikula Roju Movie (1999)|telugu lyrics

వాలు కనులదాన

వాలు కనులదానా

నీ విలువ చెప్పుమైనా

నా ప్రాణమిచ్చుకోన

నీ రూపుచూసి శిలనుయైతినే ఓ…

ఒక మాటరాక మూగబోతినే

ఒక మాటరాక మూగబోతినే 

వాలు కనులదాన

నీ విలువ చెప్పుమైనా

నా ప్రాణమిచ్చుకోనా

నీ రూపుచూసి శిలనుయైతినే ఓ…

ఒక మాటరాక …

ఒక మాటరాక మూగబోతినే

ఒక మాటరాక మూగబోతినే

చెలియా నిన్నే తలచీ

కనులా జధిలో తడిచీ

రేయి నాకు కనుల కునుకు లేకుండా పోయింది

నీ ధ్యాసే అయ్యింది

తలపు మరిగి రేయి పెరిగి ఓళ్లంతా పొంగింది

ఆహారం వద్దంది

క్షణక్షణ మీ తలపుతో తనువు చిక్కిపోయేలే

ప్రాణమిచ్చే ఓ ప్రణయమా నీకుసాటి ఏది ప్రియతమా

మీటితే లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఒలక

అజంతా సిగ్గులు ఒలక చిలకా

మీటితే లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఒలక

అజంతా సిగ్గులు ఒలక రోజే…

నిను నేను చేరుకోనా ….

వాలు కనులదాన

నీ విలువ చెప్పుమైనా

నా ప్రాణమిచ్చుకోనా

నీ రూపుచూసి శిలనుయైతినే ఓ…

ఒక మాటరాక …

ఒక మాటరాక మూగబోతినే

దైవం నిన్నే మలచి తనలో తానే మురిసి

ఒంపుసొంపు తీర్చు నేర్పు నీ సొంతమయ్యింది నాకంట నిల్చింది

గడియ గడియ ఒడిని జరుగు

రసవీణ నీ మేను మీటాలి నామేను

వడివడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో

తనువు మాత్ర మిక్కడున్నది

నిండు ప్రాణమివ్వమన్నది

జక్కన్న కాలంనాటి చెక్కిన శిల్పం ఒకటి

కన్నెగ వచ్చిందట చెలియా

జక్కన్న కాలంనాటి చెక్కిన శిల్పం ఒకటి

కన్నెగ వచ్చిందట చెలియా

నీ సొగసు కేదిసాటి

వాలు కనులదాన

Valu Kanuladana Song Lyrics Premikula Roju Movie (1999)|lyrical video

Valu Kanuladana Song Lyrics Premikula Roju Movie (1999)

watch this video in youtube

Leave a Reply

Your email address will not be published.