ఉండిపోరాదే గుండె నీదేలే హతు కోరదే గుండెకే నన్నే Undiporaadhey Song Lyrics Hushaaru Movie నిశిలో శశిలా నిన్నే చూసాక మనసే మురిసే ఎగసే అలలాగ ఏదో మైకంలో

Movie    :  Hushaaru
Lyrics      :  Kittu Vissapragada
Music     :  Radhan
Singer   :  Sid Sriram
Undiporaadhey Song Lyrics Hushaaru Movie (2018)|telugu lyrics

Undiporaadhey Song Lyrics Hushaaru Movie (2018)|telugu lyrics

ఉండిపోరాడే గుండె నీదేలే

హత్తుకోరాదే గుండెకే నన్నే

అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది

మళ్ళీ మళ్ళీ గాల్లో మేఘమై తేలుతున్నది

అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే

మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే

ఉండిపోరాడే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే

నిశిలో శశిలా నిన్నే చూసాక మనసే మురిసే ఎగసే అలలాగ

ఏదో మైకంలో నేనే ఉన్నాలే నాలో నేనంటు లేనులే

మండే ఎండల్లో వెండి వెన్నెలనే ముందే నేనెప్పుడూ చూడలే

చీకట్లో కూడా నీడలా నీవెంటే నేను ఉండగా

వేరే జన్మంటు నాకే ఎందుకులే నీతో ఈ నిమిషం చాలు

అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే

మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే

ఉండిపోరాడే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే

Undiporaadhey Song Lyrics Hushaaru Movie (2018)|lyrical video

watch this video in youtube .For more lyrical songs visit lyricsmp3songs

1 thought on “Undiporaadhey Song Lyrics Hushaaru Movie (2018)|telugu lyrics”

  1. Pingback: Ekkado Putti Ekkado Perigi Song Lyrics Student No 1 Movie (2001)|telugu lyrics LyricsMp3Songs

Leave a Reply

Your email address will not be published.