రోజా రోజా రోజా రోజా…రోజా రోజా రోజా రోజా… రోజా రోజా రోజా రోజా…రోజా రోజా రోజా రోజా… నిన్ను చూసి నన్ను నేను.. మరచిపోయి తిరిగి వచ్చా.. నిను గా

Movie     : Premikula Roju
Lyrics : A M Rathnam, Shivganesh
Music: A R Rahman
Singer : Unni Krishnan
Roja Roja Premikula Song  Roju Movie (1999)| telugu lyrics

Roja Roja Premikula Song  Roju Movie (1999)| telugu lyrics

 రోజా… రోజా…

రోజా రోజా రోజా రోజా…రోజా రోజా రోజా రోజా…

రోజా రోజా రోజా రోజా…రోజా రోజా రోజా రోజా…

నిన్ను చూసి నన్ను నేను..

మరచిపోయి తిరిగి వచ్చా..

నిను గాలిసోకగా వదలనులే..

నెలవంక తాకగా వదలనులే..

ఆ బ్రహ్మ చూసిన ఓర్వనులే..

నే ఓర్వనులే నే ఓర్వనులే..

రోజా రోజా…రోజా రోజా…

కన్నులలో కొలువున్నావులే..

రాతిరిలో కనులకు కునుకే లేదులే..

వలువుగ నన్ను చుట్టుకోగా నీ సన్నని..

నడుముకు కలుగును గిలిగిలి నా రోజా..

నీ పేరు నా నోట నే చెప్పగా..

నా ఇంట రోజాలు పూచేనులే..

నీ జాడ ఒకరోజు లేకున్నచో..

నీ చెలియ ఏదంటూ అడిగేనులే..

నీ రాకే మరుక్షణం తెలుపును మేఘమే..

వానలో తడవగా నాకొచ్చునే జ్వరం..

ఎండలో నువు నడవ గా నాకు పట్టె స్వేదం..

తనువులే రెండు హృదయమే ఒకటి …రోజా…రోజా…రోజా..

రోజా రోజా రోజా రోజా…రోజా రోజా రోజా రోజా…

నిన్ను చూసి నన్ను నేను..

మరచిపోయి తిరిగి వచ్చా…

నవ యువతి నడుమొక గ్రంథము..

చదివైనా పలుచని రాత్రులు మంచులో..

దూరాలేలా జవరాలా బిడియాన్ని..

ఒకపరి విడిచిన మరి తప్పేముంది..

నన్నే నువ్వు తాకొద్దని..

గగనాన్ని ఆపేనా ఆ సాగరం..

నన్నే ముట్టుకోవద్దని..

చేతులకు చెప్పేనా ఆ వేణువు..

నీ స్పర్శే చంద్రుని మచ్చను మాపులే..

కనులలో జారెడు అందాల జలపాతమా..

నన్ను నువు చేరగా ఎందుకాలోచనా..

నీ తలపు తప్ప మరు ధ్యాసలేదు..

నా రోజా..రోజా..రోజా…

రోజా రోజా రోజా రోజా…రోజా రోజా రోజా రోజా…

నిన్ను చూసి నన్ను నేను..

మరచిపోయి తిరిగి వచ్చా..

రోజా రోజా రోజా రోజా…రోజా రోజా రోజా రోజా…

Roja Roja Premikula Song  Roju Movie (1999)| lyrical video

watch this video in youtube. For more lyrical songs visit lyricsmp3songs

Leave a Reply

Your email address will not be published.