ప్రాణం లో ప్రాణంగా మాటల్లో మౌనం గా చెపుతున్నా.. బాధైనా ఏదైనా భారం గా దూరం గా వెళుతున్నా.. మొన్న కన్న కలా నిన్న విన్న కథ రేపు రాదు కదా జతా

Movie  :  Andhrudu
Lyrics :  Chandrabose
Music  :  Kalyani Malik
Signer  :  Chitra
Pranam Lo Pranamga Song Andhrudu (2005)|telugu lyrics

Pranam Lo Pranamga Song Andhrudu (2005)|telugu lyrics

ప్రాణం లో ప్రాణంగా మాటల్లో మౌనం గా చెపుతున్నా..

బాధైనా ఏదైనా భారం గా దూరం గా వెళుతున్నా..

మొన్న కన్న కలా నిన్న విన్న కథ రేపు రాదు కదా జతా..

ఇలా ఇలా… నిరాశగా…

నది దాటుతున్నా ఊరు మారుతున్నా ఊరుకోదు ఎదా ఆ..

ప్రాణం లో ప్రాణంగా మాటల్లో మౌనం గా చెపుతున్నా..

బాధైనా ఏదైనా భారం గా దూరం గా వెళుతున్నా..

చరణం :స్నేహం నాదే, ప్రేమా నాదే, ఆ పైన ద్రోహం నాదే …

కనులు నావె, వేలు నాదే, కన్నీరు నాదే లే..

తప్పంత నాదే, శిక్షంత నాకే, తప్పించుకోలేనే..

ఎడారి లొ తుఫాను లొ

తడి ఆరుతున్న తడి చూడకున్నా ఎదురేది అన్నా…

ప్రాణం లో ప్రాణంగా మాటల్లో మౌనం గా చెపుతున్నా..

బాధైనా ఏదైనా భారం గా దూరం గా వెళుతున్నా..

చరణం :ఆట నాదే, గెలుపు నాదే, అనుకోని ఊటమి నాదే ఈ..

మాట నాదే, బదులు నాదే, ప్రశ్నల్లే మిగిలానే

నా జాతకాన్నె, నా చేతి తోనే, నే మార్చి రాశానే..

గతానిపై సమాధినై, బ్రతిమాలుతున్నా,

స్థితి మారుతున్నా, బ్రతికేస్తు ఉన్నా ఆ..

ప్రాణం లో ప్రాణంగా మాటల్లో మౌనం గా చెపుతున్నా..

బాధైనా ఏదైనా భారం గా దూరం గా వెళుతున్నా.

Pranam Lo Pranamga Song Andhrudu (2005)| lyrical video

watch this video in youtube .For more lyrical songs visit lyricsmp3songs

Leave a Reply

Your email address will not be published.