telugu song lyrics పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా అడగరానిది ఏమిటి ఉంది తెలుపవా సరిగా మనసు చాటున ఎందుకు ఉంది తెరలు తీయ్ త్వరగా

Movie      :  Thammudu
Lyrics  :  Sirivennela
Music  :  Ramana Gogula
Singers :  Ramana Gogula, Sunitha
Pedavi Datani Song Lyrics Thammudu Movie (1999)|telugu lyrics

Pedavi Datani Song Lyrics Thammudu Movie (1999)|telugu lyrics

పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా

అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా

అడగరానిది ఏమిటి ఉంది తెలుపవా సరిగా

మనసు చాటున ఎందుకు ఉంది తెరలు తీయ్ త్వరగా

మనసు నిన్నే తలచుకుంటోంది 

వినపడదా దాని గొడవ

తలుచుకుని అలసిపోతోందా 

కలుసుకునే చొరవ లేదా

ఇబ్బందిపడి ఎన్నాళ్లిలా ఎలాగ మరి

అందాల సిరి ఒళ్లో ఇలా వచ్చేస్తే సరి

పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా

అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా

ఇదిగిదిగో కళ్లలో చూడు 

కనపడదా ఎవ్వరున్నారు 

ఎవరెవరో ఎందుకుంటారు 

నీ వరుడే నవ్వుతున్నాడు

ఉండాలి నువ్వు నూరేళ్లిలా చిలిపి కలా

బాగుంది గాని నీ కోరిక కలైతే ఎలా

పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా

అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా

హే కోయిలా.. ఓ కోయిలా.. 

హే కోయిలా.. ఓ కోయిలా.. 

Pedavi Datani Song Lyrics Thammudu Movie (1999)|lyrical video

Pedavi Datani Song Lyrics Thammudu Movie (1999)

watch this video in youtube

Leave a Reply

Your email address will not be published.