పాదమెటు పోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంటతడి పెడుతున్నా Padametu Potunna / Song Lyrics in Telugu

Movie    :  Happy Days
Lyrics    :  Vanamali
Music    :  Mickey J Meyer
Singer  :  Karthik
Padametu Potunna / O My Friend Song Lyrics Happy Days Movie (2007)|telugu lyrics

Padametu Potunna / O My Friend Song Lyrics Happy Days Movie (2007)|telugu lyrics

పాదమెటు పోతున్నా పయనమెందాకైనా

అడుగు తడబడుతున్నా తోడురానా

చిన్ని ఎడబాటైనా కంటతడి పెడుతున్నా

గుండె ప్రతి లయలోన నేను లేనా

ఒంటరైనా ఓటమైనా

వెంటనడిచే నీడవేనా

Oh my friend…తడి కన్నులనే తుడిచిన నేస్తమా

Oh my friend…ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా

అమ్మ ఒడిలో లేని పాశం నేస్తమల్లే అల్లుకుంది

జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది

మీరు మీరు నించి మన స్నేహగీతం ఏరా ఏరాల్లోకి మారే

మోమటాలే లేని కళే జాలువారే

ఒంటరైనా ఓటమైనా

వెంటనడిచే నీడనీవే

Oh my friend…తడి కన్నులనే తుడిచిన నేస్తమా

Oh my friend…ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా

వానవస్తే కాగితాలే పడవలయ్యే ఙాపకాలే

నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే

గిల్లికజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూతుళ్ళింతల్లో తేలే స్నేహం

మొదలు తుదలు తెలిపే ముడే వీడకుందే

ఒంటరైనా ఓటమైనా

వెంటనడిచే నీడనీదే

Oh my friend…తడి కన్నులనే తుడిచిన నేస్తమా

Oh my friend…ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా

Padametu Potunna / O My Friend Song Lyrics Happy Days Movie (2007)|lyrical video

watch this video in youtube .For more lyrical songs visit lyricsmp3songs

1 thought on “Padametu Potunna / O My Friend Song Lyrics Happy Days Movie (2007)|telugu lyrics”

  1. Pingback: Nanu Preminchananu Song Lyrics Jodi Movie (1999)| telugu lyrics LyricsMp3Songs

Leave a Reply

Your email address will not be published.