ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెల్లనీదు ఇంత ఖైదు నాకిల ఏమిటో… సోయి లేదు సోలనీదు వీడిపోదు చేరి రాదు చింతపోదు నాకిల ఏమిటో… ఊసుపోదు ఊరుకోదు ఉం

Movie   :  Fidaa
Lyrics   :  Chaitanya
Music :  Shakthikanth Karthick
Singer :  Hemachanddra
Cast  :  Varun Tej, Sai Pallavi 
Oosupodu Song Lyrics Fidaa Movie (2017)|telugu lyrics

Oosupodu Song Lyrics Fidaa Movie (2017)|telugu lyrics

ఊసుపోదు ఊరుకోదు 

ఉండనీదు వెల్లనీదు 

ఇంత ఖైదు నాకిల ఏమిటో…

సోయి లేదు సోలనీదు 

వీడిపోదు చేరి రాదు 

చింతపోదు నాకిల ఏమిటో… 

ఊసుపోదు ఊరుకోదు 

ఉండనీదు వెల్లనీదు 

ఇంత ఖైదు నాకిల ఏమిటో… 

సోయి లేదు సోలనీదు 

వీడిపోదు చేరి రాదు 

చింతపోదు నాకిల ఏమిటో….

నా నుండి నా ప్రాణమే..

ఇలా జారుతోందె 

తప్పేన ఈ యాతనా … 

నీ వైపు రావాలనే 

అలా ఉరికుతోందె 

ఆగేదేనా… అరె ఈ ఆలోచనా 

నీ తలపులే.. వొదలవే 

నన్ను నిదురలోను 

ఆ మలుపులో తెలియక 

నన్నే వెతికినాను 

వల్ల కాదు పాలు పోదు 

ఆగనీదు సాగనీదు…

వెంట రాదు నాకిలా ఏమిటో 

వేళా కాదు వీలు లేదు 

ఊహ కాదు ఓర్చు కోదు 

చెంత లేదు నాకిలా ఏమిటో….

నా నుండి నా ప్రాణమే 

ఇలా జారుతోందె 

తప్పేన ఈ యాతనా … 

నీ వైపు రావాలనే 

అలా ఉరికుతోందె 

ఆగేదేనా… అరె ఈ ఆలోచనా 

నీ తలపులే.. వొదలవే 

నన్ను నిదురలోను 

ఆ మలుపులో తెలియక 

నన్నే వెతికినాను 

నా గుండెలో తొందరే నన్నే నిలువనీదె 

ఏదొనాడు నీతో చెప్పెయనా… 

నీ చినుకులే కలలుగా నన్ను తరుముతాయే 

ఆ కలవరం మెలకువై నన్నే అల్లుకుందే 

నా గుండెలో తొందరే.. నన్నే నిలువనీదె 

ఏదొనాడు నీతో చెప్పెయనా… 

నీ తలపులే వొదలవే……

నీ తలపులే వొదలవే …..

ఊసుపోదు ఊరుకోదు 

ఉండనీదు వెల్లనీదు 

ఇంత ఖైదు నాకిల ఏమిటో.. 

Oosupodu Song Lyrics Fidaa Movie (2017)|lyrical video

watch this video in youtube .For more lyrical songs visit lyricsmp3songs

Leave a Reply

Your email address will not be published.