న్యూయార్క్ నగరం నిదరోయే వేళ నేనే ఒంటరి చలిలో తుంటరి తెప్పలు విడిచినా గాలులు తీరం వెతకగా Newyork Nagaram Nuvvu Nenu Prema Movie (2006) | Telugu Lyrics

Movie  Nuvvu Nenu Prema
Lyrics Veturi
Music A R Rahman
SingerA R Rahman
Newyork Nagaram Nuvvu Nenu Prema Movie (2006) | Telugu Lyrics

Newyork Nagaram Songlyrics

న్యూయార్క్ నగరం నిదరోయే వేళ

నేనే ఒంటరి చలిలో తుంటరి

తెప్పలు విడిచినా గాలులు తీరం వెతకగా

నాలుగద్దాల గోడల నడుమ

నేను వెలిగే దివ్వెలా

తరిమే క్షణములో ఉరిమే వలపులో

న్యూయార్క్ నగరం నిదరోయే వేళ

నేనే ఒంటరి చలిలో తుంటరి

తెప్పలు విడిచినా గాలులు తీరం వెతకగా

నాలుగద్దాల గోడల నడుమ

నేను వెలిగే దివ్వెలా

తరిమే క్షణములో ఉరిమే వలపులో

మాటలతో జోలాలి పాడినా

కుయ్యాన పట్టలేవాయే

దినం ఒక ముద్దు ఇచ్చి

తెల్లారి కాఫీ నువ్వు తేవాయే

వింత వింతగ నలక తీసే

నాలుకలా నువ్వు రావాయే

మనసులోనున్న కలవరం తీర్చే

నువ్విక్కడ లేవాయే

నేనిచట నీవు అచట

ఈ తపనలో క్షణములు

యుగాములైన వేళ

నింగిచట నీలమచట ఇరువురికిది

ఒక మధుర బాధయేగా 

న్యూయార్క్ నగరం నిదరోయే వేళ

నేనే ఒంటరి చలిలో తుంటరి

తెలిసి తెలియక నూరు సార్లు

ప్రతిరొజూ నిను తలచు ప్రేనా

తెలుసుకో మరి చీమలొచ్చాయి

నీ పేరులో వుంది తేనేనా

జిల్ అంటూ భూమి ఏదో జత

కలిసిన చలికాలం సెగలు రేపెనమ్మా

నా జంటే నీవు వస్తే సంద్రానమున్న

అగ్గి మంట మంచు రూపమే 

న్యూయార్క్ నగరం నిదరోయే వేళ

నేనే ఒంటరి చలిలో తుంటరి

తెప్పలు విడిచినా గాలులు తీరం వెతకగా

నాలుగద్దాల గోడల నడుమ

నేను వెలిగే దివ్వెలా

తరిమే క్షణములో ఉరిమే వలపులో

Newyork Nagaram Nuvvu Nenu Prema Movie lyrical video

newyork nagaram

Watch this video in youtube For More Lyrics Song Visit Lyricsmp3songs

1 thought on “Newyork Nagaram Nuvvu Nenu Prema Movie (2006) | Telugu Lyrics”

  1. Pingback: Pedave Palikina Song Nani Movie (2004)| telugu lyrics LyricsMp3Songs

Leave a Reply

Your email address will not be published.