నీ నీలి కన్నుల్లోని ఆకాశమే తెల్లారి అల్లేసింది నన్నే నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి నీ వైపే లాగేస్తుంది నన్నే నీ పూల నవ్వుల్లోని ఆనందమే

Movie  :  Dear Comrade
Lyrics  :  Rehman
Music    :  Justin Prabhakaran
Singer   :  Gowtham Bharadwaj V
Cast   :  Vijay Devarakonda, Rashmika
Nee Neeli Kannullona Song Dear Comrade Movie (2019)| telugu lyrics

Nee Neeli Kannullona Song Dear Comrade Movie (2019)| telugu lyrics

నీ నీలి కన్నుల్లోని ఆకాశమే

తెల్లారి అల్లేసింది నన్నే

నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి

నీ వైపే లాగేస్తుంది నన్నే

నీ పూల నవ్వుల్లోని ఆనందమే

తేనెల్లో ముంచేసింది కన్నే

నీకోసమే నా… కళ్ళే వాకిల్లే

తీసి చూసే ముంగిల్లే

రోజు ఇలా నే… వేచే ఉన్నానే

ఊగే ప్రాణం నీ వల్లే

ఎవరు చూడని ఈ అలజడిలో

కుదురుమరచిన నా ఎదసడిలో

ఎదురుచూస్తూ ప్రతి వేకువలో

నిదుర మరిచిన రాతిరి వడిలో

నీ నీలి కన్నుల్లోని ఆకాశమే

నీకాలి అందెల్లోని సంగీతమే సోకి

దేరన దేరానన దేనా…

Nee Neeli Kannullona Song Dear Comrade Movie (2019)| lyrical video

watch this video in youtube .For more lyrical songs visit lyricsmp3songs

1 thought on “Nee Neeli Kannullona Song Dear Comrade Movie (2019)| telugu lyrics”

  1. Pingback: Karige Loga E Kshnam Song Lyrics Arya2(2009)movie| telugu lyrics LyricsMp3Songs

Leave a Reply

Your email address will not be published.