నాలో నేను నీలో నేను నువ్వంటే నేను రా నాతో నేను నీతో నేను నీవెంటే నేను రా ఎంత ఎంత నచ్చేస్తున్నావో ఏమని చెప్పను ఎంత ఎంత ముద్దొస్తున్నావో ఎంత ఎంత అల్

Movie   :  Shatamanam Bhavati
Lyrics :  Ramajogayya Sastry
Music  :  Mickey J Meyer
Singer :  Sameera Bharadwaj
Cast   :  Sharwanand, Anupama Parameswaran
Naalo Nenu Song Lyrics Shatamanam Bhavati Movie (2017)|telugu lyrics

Naalo Nenu Song Lyrics Shatamanam Bhavati Movie (2017)|telugu lyrics

  నాలో నేను నీలో నేను నువ్వంటే నేను రా

నాతో నేను నీతో నేను నీవెంటే నేను రా

ఎంత ఎంత నచ్చేస్తున్నావో ఏమని చెప్పను

ఎంత ఎంత ముద్దొస్తున్నావో

ఎంత ఎంత అల్లేస్తున్నావో

నువ్విలా నాలో నుంచి నన్నే 

మొత్తంగా తీసెసావు

చల్లగాలి చక్కలిగింతల్లో నువ్వే

చందమామ వెన్నెల కాంతుల్లో నువ్వే నువ్వే

రంగు రంగుల కుంచెల గీతం లో నువ్వే

రాగమైన పెదవుల అంచుల్లో నువ్వే నువ్వే

అటు ఇటు ఎక్కడో నువ్వు ఎటు నిలిచినా

మనసుకు పక్కనే నిన్నిలా చూడనా

నీది ధ్యాసలో నను నేను మరిచిన 

సంతోషంగా సర్లే అనుకొన్న ఎన్నాళ్లయినా

కళలుకిన్ని రంగులు పూసింది నువ్వే 

వయసుకిన్ని మెలికలు నేర్పింది నువ్వే నువ్వే

నిన్న లేని సందడి తెచ్చింది నువ్వే

నన్ను నాకు కొత్తగా చూపింది నువ్వే నువ్వే

మనసుకు నీ కల అలవాటు అయ్యిలా

వదలిని ఓ క్షణం ఊపిరే తీయగా

నా నలువైపులా తియ్యని పిలుపుల

మైమరిపించే మెరుపులా సంగీతం

నీ నువ్వేగా

Naalo Nenu Song Lyrics Shatamanam Bhavati Movie (2017)|lyrical video

watch this video in youtube

Leave a Reply

Your email address will not be published.