ఆగేది లేదు ఎదురే అడ్డేమున్న ఆగేది లేదు ఎవరాపాలనుకున్నా, Marvel Anthem Telugu Lyrics

ఆగేది లేదు ఎదురే అడ్డేమున్న - Marvel Anthem| Telugu Lyrics

ఆగేది లేదు ఎదురే అడ్డేమున్న – Marvel Anthem| Telugu Lyrics

 అంతులేని ఆ అంతరిక్షమే దాటి

శూన్యం లా కనిపించే ఓ గమ్యం

లోకమున్నను లేకపొయ్నను నా పయనం

భయమే దాటి బదులే చెప్పే నీ సమయం..

ఆగేది లేదు ఎదురే అడ్డేమున్న ఆగేది లేదు ఎవరాపాలనుకున్నా..

ఆగేది లేదు ఎదురే అడ్డేమున్న ఆగేది లేదు ఎవరాపాలనుకున్నా..

చరిత్రలన్ని తిరగరాయ్ స్థితిగతుల్ని మార్చివై

విశ్వసించు విశ్వముంది రా.. 

నిశ్క్రమించనేల నేడు నిర్ణయించుకోరా

న్యాయమేదొ నిర్వచించరా ..

పడిపోయి లేవలేక లేచినప్పుడే విజేత 

ఓటమేదొ గెలుపు మార్గం 

వెన్నుచూప బోకముందు ముల్ల బాటలున్న

ప్రాణమంత పిడికిలవ్వగా..

సాగిపో ఓ ధీరా భవికే మనథీరా

ధర్మం నిలుపరా..

ధర్మం నిలుపరా..

ఆటుపోట్లనన్ని దాటి రాటుతేలె గుండెదాటి ..

చూపుతాము పొగరుతోటి మేము ఒక్కటి ..

కాస్త తిక్కున్నది దాని లెక్కున్నది..

మా మాటంటే మాటే మరి..

ఆగేది లేదు ఎదురే అడ్డేమున్న ఆగేది లేదు ఎవరాపాలనుకున్నా..

ఆగేది లేదు ఎదురే అడ్డేమున్న ఆగేది లేదు ఎవరాపాలనుకున్నా..

సిద్ధం కా…… ఓఓఓఓఓఓఓ..

సిద్ధం కా……  ఓఓఓఓఓఓఓ..

చుక్కల్లో చేరిన స్నేహితుడా ఇది నీకోసం

ఓఓఓఓఓఓఓ సిద్ధం కా..

ఓఓఓఓఓఓఓ సిద్ధం కా..

సాగిపో ఓ ధీరా భవికే మనథీరా

ధర్మం నిలుపరా..

ధర్మం నిలుపరా..

ఆగేది లేదు ఎదురే అడ్డేమున్న – Marvel Anthem| lyrical video

watch this video in youtube . For more lyrical songs visit lyricsmp3songs

1 thought on “ఆగేది లేదు ఎదురే అడ్డేమున్న – Marvel Anthem| Telugu Lyrics”

  1. Pingback: Punyabhoomi Song Major Chandrakanth(1993)|telugu lyrics LyricsMp3Songs

Leave a Reply

Your email address will not be published.