కరిగేలోగ ఈ క్షణం గడిపేయాలి జీవితం.. శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా.. కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞ్యాపకం.. కలలే జారే కన్నీరే చేరగా .. గడిచే
Movie | : Arya 2 |
Lyrics | : Vanamali |
Music | : Devi Sri Prasad |
Singers | : Kunal Ganjawala, Megha |

Karige Loga E Kshnam Song Lyrics Arya2(2009)movie| telugu lyrics
ఓ…ఓ…ఓ…ఓ…ఓ…ఓ…
కరిగేలోగ ఈ క్షణం గడిపేయాలి జీవితం..
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా..
కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞ్యాపకం..
కలలే జారే కన్నీరే చేరగా ..
గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై..
ఆ గమ్యం నీ గుర్తు గా నిలిచే నా ప్రేమ..
కరిగేలోగ ఈ క్షణం గడిపేయాలి జీవితం..
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా..
కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞ్యాపకం..
కలలే జారే కన్నీరే చేరగా..ఓ…ఓ…
పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను..
ఇరు తీరాల్లో దేనికి చేరువ కాను..
నిదురను ధాటి నడిచిన ఓ కల నేను..
ఇరు కన్నుల్లో దేనికి సొంతం కాను..
నా ప్రేమే నేస్తం అయిందా..ఓ..ఓ..ఓ..
నా సగమే ఓ ప్రశ్న గా మారిందా..ఓ..ఓ ..
నేడీ బందానికి పేరుందా..ఓ..ఓ..ఓ..
ఉంటె విడదీసే వీలుందా..ఓ..ఓ..
కరిగేలోగ ఈ క్షణం గడిపేయాలి జీవితం..
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా..
కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞ్యాపకం..
కలలే జారే కన్నీరే చేరగా.
అడిగినవన్నీ కాదని పంచిస్తూనే..
మరు నిమిషంలో అలిగే పసివాడివిలే..
నీ పెదవులపై పాడని నవ్వులు పూలె..
నువ్వు పెంచావ నీ కన్నీటిని చల్లి..
సాగే మీ జంటని చూస్తుంటే….ఓ..ఓ..ఓ..
నా బాదేంతటి అందంగా వుందే..ఓ..ఓ ..
ఈ క్షణమే నూరేలవుతానంటే..ఓ..ఓ..ఓ..
మరు జన్మే క్షణమైనా చాలంటే..ఓ..
కరిగేలోగ ఈ క్షణం గడిపేయాలి జీవితం..
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా..
కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞ్యాపకం..
కలలే జారే కన్నీరే చేరగా..
గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై..
ఆ గమ్యం నీ గుర్తు గా నిలిచే నా ప్రేమ..
ఓ…ఓ…ఓ…ఓ…ఓ…ఓ…
Karige Loga E Kshnam Song Lyrics Arya2(2009)movie|lyrical video
watch this video in youtube .For more lyrical songs visit lyricsmp3songs