జన్మ నీదేలే మరుజన్మ నీకేలే జతను విడిచావో చితికిపోతానే ప్రియతమా… ప్రణయమా… కుమలకే… ప్రాణమా… అడుగు నీతోనే… జన్మ నీదేలే మరుజన్మ నీకేలే జతను

Movie    :  Premisthe
Lyrics   :  Veturi
Music  :  Joswa Sirdhar
Singer :  Haricharan
Cast :  Bharat, Sandhya
Janma Needele Song Premisthe Movie (2004)|telugu lyrics

Janma Needele Song Premisthe Movie (2004)|telugu lyrics

జన్మ నీదేలే మరుజన్మ నీకేలే

జతను విడిచావో చితికిపోతానే

ప్రియతమా… ప్రణయమా…

కుమలకే… ప్రాణమా… అడుగు నీతోనే…

జన్మ నీదేలే మరుజన్మ నీకేలే

జతను విడిచావో చితికిపోతానే

కన్నుల బాధను కన్నుల నీరే తెలుపును

వలచిన హృదయము తెలుపదులే

గడ్డిలో పిచ్చిగ పూసిన పూవులే

ఎన్నడు దేవత పూజకు నోచవులే

మెరుపుల్లో తీగల మీద మైనా కడుతుందా గూడు

మన ప్రేమకు ఓటమి రానేరాదు

ప్రతి నదికీ మలుపులు తధ్యం

బ్రతుకుల్లో బాధలు నిత్యం

ఎద గాయం మాన్పును కాలం

సిరివెన్నెల మాత్రం నమ్మి

చిగురాకులు బ్రతుకవు కాదా

మిణుగురులే ఒడి కిరణం

తల్లిని తండ్రిని కాదని ప్రేమే.. కోరిన 

చిలుకకు గూడుగా నే ఉన్నా

గుండెపై నీవుగ వాలిన ప్రేమలో…

ఎదురుగ పిడుగులే పడినను విడువనులే

స్నానానికి వేణ్ణీలౌతా అవికాచే మంటనౌతా

హృదయంలో నిన్నే నిలిపాలే

నిదురించే కంట్లో నేనే పాపల్లె మేలుకుంటా

కలలోనే గస్తీ కాస్తాలే

నేనంటే నేనే కాదు నువులేక నేనేలేను

నీ కంటి రెప్పల్లే ఉంటా

జన్మ నీదేలే మరుజన్మ నీకేలే

జతను విడిచావో చితికిపోతానే

ప్రియతమా… ప్రణయమా…

కుమలకే… ప్రాణమా… అడుగు నీతోనే…

అడుగు నీతోనే…

అడుగు నీతోనే…

అడుగు నీతోనే…

Janma Needele Song Premisthe Movie (2004)|lyrical video

watch this video in youtube .For more lyrical songs visit lyricsmp3songs

Leave a Reply

Your email address will not be published.