గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది తొలి సంధ్యల వెలుగులవేళ తెగ తొందర పెడుతోంది గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది తొలి సంధ్యల వెలుగులవేళ తెగ

Movie    :  Ninne Premista
Lyrics:  Gantadi Krishna
Music     :  S A Rajkumar
Singers:  Rajesh, Chitra
Cast   :  Nagarjuna, Srikanth, Soundarya
Gudi Gantalu Song Lyrics Ninne Premista Movie (2000)|telugu lyrics

Gudi Gantalu Song Lyrics Ninne Premista Movie (2000)|telugu lyrics

గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది

తొలి సంధ్యల వెలుగులవేళ తెగ తొందర పెడుతోంది

గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది

తొలి సంధ్యల వెలుగులవేళ తెగ తొందర పెడుతోంది

ఆ దేవుని పూజకు నువ్వొస్తే

ఆ దేవిని చూడగ నేనొస్తే

అది ప్రేమకు శ్రీకారం

గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది

తొలి సంధ్యల వెలుగులవేళ తెగ తొందర పెడుతోంది

శ్రీ రంగనాధ స్వామి వెంట దేవేరి తరలి వచ్చెనంట

ఆ జంట చూడముచ్చటంట వెయ్యైన కళ్ళు చాలవంట

నా చిరునవ్వయి నువ్వే ఉండాలి ఉండాలి

నా కనుపాపకు రెప్పయి ఉండాలి ఉండాలి

చెలి గుండెలపై నిద్దుర పోవాలి పోవాలి

ఇరు మనసుల్లో ప్రేమే ఎదగాలి ఎదగాలి

నా చెలి అందెల సవ్వడి నేనై

నా చెలి చూపుల వెన్నెల నేనై

చెలి పాదాల పారాణల్లే అంటుకు తిరగాలి

నుదుటి బొట్టయి నాలో నువ్వు ఏకమవ్వాలి

గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది

తొలి సంధ్యల వెలుగులవేళ తెగ తొందర పెడుతోంది

వెచ్చని ఊహకు ఊపిరి పోయాలి పోయాలి

నెచ్చెలి పవిటికి చెంగును కావాలి కావాలి కావాలి

కమ్మని కలలకు రంగులు పూయాలి పూయాలి

నా చిరునామా నువ్వే కావాలి కావాలి కావాలి

తుమ్మెద నంటని తేనెవు నువ్వయి

కమ్మని కోకిల పాటవు నువ్వయి

చీకటిలో చిరుదివ్వెవు నువ్వయి

వెలుగులు పంచాలి

వీడని నీ నీడను నేనై నిన్ను చేరాలి

Gudi Gantalu Song Lyrics Ninne Premista Movie (2000)|lyrical video

watch this video in youtube .For more lyrical songs visit lyricsmp3songs

2 thoughts on “Gudi Gantalu Song Lyrics Ninne Premista Movie (2000)|telugu lyrics”

  1. Pingback: Oosupodu Song Lyrics Fidaa Movie (2017)|telugu lyrics LyricsMp3Songs

  2. Pingback: Chinni Chinni Asalu Song Lyrics Manam Movie (2014)|telugu lyrics LyricsMp3Songs

Leave a Reply

Your email address will not be published.