ఏమంటారో నాకు నీకున్న ఇదినీ.. ఏమంటారో నువు నేనైన అదినీ.. ఏమంటారో.. మారిపోతున్న కథనీ.. ఏమంటారో.. జారిపోతున్న మదినీ.. చూసె పెదవినీ మాటాడే కనులనీemantaro song lyrics .
Movie | : Gudumba Shankar |
Lyrics | : Chandrabose |
Music | : Manisharma |
Singers | : S P Charan, Harini |
Cast | : Pawan Kalyan, Meera Jasmine |

Emantaro Song Gudumba Shankar Movie (2004) | telugu lyrics
ఏమంటారో నాకు నీకున్న ఇదినీ..
ఏమంటారో నువు నేనైన అదినీ..
ఏమంటారో.. మారిపోతున్న కథనీ..
ఏమంటారో.. జారిపోతున్న మదినీ..
చూసె పెదవినీ మాటాడే కనులనీ..
నవ్వే నడకనీ కనిపించే శ్వాసనీ..
ఇచ్చి పుచ్చుకున్న మనసుని..
ఇద అద యద విధ మరి..
ఏమంటారో నాకు నీకున్న ఇదినీ..
ఏమంటారో నువు నేనైన అదినీ..
ఏమంటారో మారిపోతున్న కథనీ..
ఏమంటారో జారిపోతున్న మదినీ..
ఎదురుగ వెలుగుతున్న నీడనీ..
బెదురుగ కలుగుతున్న హాయినీ..
తనువున తునుకుతున్న చురుకునీ..
మనసున ముసురుకున్న చెమటనీ..
ఇష్ట కష్టాలని ఏమంటారొ ఇపుడేమంటారో..
ఈ మోహమాటాలని ఏమంటారొ మరి ఎమంటారో..
స్వల్ప భారాలని ఏమంటారో ఇపుడేమంటారో..
సమీప దూరాలని ఏమంటారో అసలేమంటారొ..
జారె నింగిని దొరలాంటీ దొంగనీ..
పాడె కొంగునీ పరిమలించే రంగునీ..
పొంగుతున్న సుధా గంగని ..
ఇద అద అదె ఇద మరి..
ఏమంటారో మారిపొతున్న కథనీ..
ఏమంటారో జారిపోతున్న మదినీ..
జాబిలై తలుకుమన్న చుక్కనీ..
బాధ్యతై దొరుకుతున్న హక్కునీ..హెయ్ హెయ్..
దేవుడై ఎదుగుతున్న భక్తునీ..
సూత్రమై బిగయనున్న సాక్షినీ..
పాతలొ కొత్తనీ ఇపుడేమంటారో..
పోట్లాటలొ శాంతిని మరి ఏమంటారో..
తప్పులొ ఒప్పునీ ఏమంటారొ ఇపుడేమంటారో..
గత జన్మలొ అప్పుని ఏమంటారొ అసలేమంటారొ..
నాలొ నువ్వుని ఇక నీలొ నేనునీ..
మాకెమేమనీ మన దారె మనదనీ..
రాసుకున్న ఆత్మ చరితనీ
అద ఇద ఇదె అద మరి..
ఏమంటారో నాకు నీకున్న ఇదినీ..
ఏమంటారో నువు నేనైన అదినీ..
ఏమంటారో మారిపొతున్న కథనీ..
ఏమంటారో జారిపొతున్న మదినీ..
Emantaro Song Gudumba Shankar Movie (2004) | lyrical video
watch this video in youtube .For more lyrical songs visit lyricsmp3songs