ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావొ అనుకుంటు ఉంటాను ప్రతి నిముషము నేను నా గుండె ఏనాడో చేజారిపోయింది నీ నీడగా మారి నా వైపు రానంది దూరాన్న ఉంటూనే ఎం మాయ చ

Movie   :  Gulabi
Lyrics :  Sirivennela
Music :  Shashi Preetham
Singer :  Sunitha
Ee Velalo Neevu song lyrics - Gulabi - Telugu Songs Lyrics

Ee velalo neevu songlyrics

ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావొ

అనుకుంటు ఉంటాను ప్రతి నిముషము నేను

నా గుండె ఏనాడో చేజారిపోయింది

నీ నీడగా మారి నా వైపు రానంది

దూరాన్న ఉంటూనే ఎం మాయ చేసావొ

ఈ వేళలో నీవు ఎం చేస్తు ఉంటావొ

అనుకుంటు ఉంటాను ప్రతి నిముషము నేను

నడిరేయిలో నీవు నిదరైన రానీవు

గడిపేదెలా కాలము…గడిపేదెలా కాలము

పగలైన కాసేపు పనిచేసుకోనీవు

నీ మీదనే ధ్యానము..నీ మీదనే ధ్యానము

ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది

నువు కాక వేరేది కనిపించనంటుంది

ఈ ఇంద్రజాలాన్ని నీవేనా చేసింది

నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది

నీ మాట వింటూనె ఏం తోచనీకుంది

నీ మీద ఆశేదో నను నిలవనీకుంది

మతిపోయి నేనుంటే నువు నవ్వుకుంటావు

ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావొ

అనుకుంటు ఉంటాను ప్రతి నిముషము నేను.

Ee velalo neevu gulabi movie lyrical video

watch this video in youtube. For more lyrical songs visit lyricsmp3songs

1 thought on “Ee velalo neevu gulabi movie (1995) |telugu lyrics”

  1. Pingback: Patala Pallakivai Song Nuvvu Vastavani Movie (2000)| telugu lyrics LyricsMp3Songs

Leave a Reply

Your email address will not be published.