దేవుడు కరునిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరేవర

Movie  :  Prema Katha
Lyrics   :  Sirivennela
Music    :  Sandeep Chowta
Singers  :  Rajesh, Anuradha Sri Ram
Cast      :  Sumanth, Antramali
Devudu Karunisthadani Song  Prema Katha Movie (1999)| telugu lyrics

Devudu Karunisthadani Song  Prema Katha Movie (1999)| telugu lyrics

దేవుడు కరునిస్తాడని వరములు కురిపిస్తాడని 

నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు 

స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని 

నమ్మలేదు నేను నీ నీడకు చేరేవరకు 

ఒకరికి ఒకరని ముందుగ రాసే ఉన్నదో 

మనసున మనసై బంధం వేసే ఉన్నదో 

ఏమో ఏమైనా నీతో ఈపైన కడ దాక సాగనా 

దేవుడు కరునిస్తాడని వరములు కురిపిస్తాడని

నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు

స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని

నమ్మలేదు నేను నీ నీడకు చేరేవరకు

నువ్వు ఉంటేనే ఉంది నా జీవితం ఈ మాట సత్యం 

నువ్వు జంటైతే బ్రతుకులో ప్రతిక్షణం సుఖమేగా నిత్యం 

పదే పదే నీ పేరే పెదవి పలవరిస్తోంది 

ఇదే మాట గుండెల్లో సదా మోగుతోంది 

నేనే నీకోసం నువ్వే నాకోసం ఎవరేమి అనుకున్న 

దేవుడు కరునిస్తాడని వరములు కురిపిస్తాడని

నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు

స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని

నమ్మలేదు నేను నీ నీడకు చేరేవరకు

ప్రేమనే మాటకర్ధమే తెలియదు ఇన్నాళ్ళ వరకు 

మనసులో ఉన్న అలజడే తెలియదు నిను చేరే వరకు 

ఎటెల్లేదో జీవితం నువ్వే లేకపోతే 

ఎడారిగా మారేదో నువ్వే రాకపోతే 

నువ్వూ నీ నవ్వూ నాతొ లేకుంటే నేనంటూ ఉంటానా

దేవుడు కరునిస్తాడని వరములు కురిపిస్తాడని

నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు

స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని

నమ్మలేదు నేను నీ నీడకు చేరేవరకు 

ఒకరికి ఒకరని ముందుగ రాసే ఉన్నదో

మనసున మనసై బంధం వేసే ఉన్నదో

ఏమో ఏమైనా నీతో ఈపైన కడ దాక సాగనా 

దేవుడు కరునిస్తాడని వరములు కురిపిస్తాడని

నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు

స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని

నమ్మలేదు నేను నీ నీడకు చేరేవరకు 

నమ్మలేదు నేను నీ నీడకు చేరేవరకు

నమ్మలేదు నేను నీ నీడకు చేరేవరకు

Devudu Karunisthadani Song  Prema Katha Movie (1999)|lyrical video

watch this video in youtube .For more lyrical songs visit lyricsmp3songs

Leave a Reply

Your email address will not be published.