Desam Manade Song Lyrics దేశం మనదే తేజం మనదే.. దేశం మనదే తేజం మనదే.. ఎగురుతున్న జెండా మనదే.. నీతి మనదే జాతి మనదే.. ప్రజల అండదండా మనదే.. అందాల బంధం ఉంది ఈ నేలలో.. ఆత
Movie | : Jai |
Lyrics | : Kulasekhar |
Music | : Anup Rubens |
Singers | : Baby Pretty, Srinivas |

Desam Manade Song Lyrics In Telugu
నాననినాన నాననినాన..
నాన నాన నననా నానా..
దేశం మనదే తేజం మనదే..
దేశం మనదే తేజం మనదే..
ఎగురుతున్న జెండా మనదే..
నీతి మనదే జాతి మనదే..
ప్రజల అండదండా మనదే..
అందాల బంధం ఉంది ఈ నేలలో..
ఆత్మీయరాగం ఉంది ఈ గాలిలో..
ఏ కులమైనా ఏ మతమైనా..
ఏ కులమైనా ఏ మతమైనా..
భరతమాతకొకటేలేరా..
ఎన్ని బేధాలున్నా మాకెన్ని తేడాలున్నా..
దేశమంటే ఏకమవుతాం అంతా ఈవేళా..
వందేమాతరం అందామందరం..
వందేమాతరం ఓ… అందామందరం..
దేశం మనదే తేజం మనదే..
దేశం మనదే తేజం మనదే..
ఎగురుతున్న జెండా మనదే..
నీతి మనదే జాతి మనదే..
ప్రజల అండదండా మనదే..
అందాల బంధం ఉంది ఈ నేలలో..
ఆత్మీయరాగం ఉంది ఈ గాలిలో.
ఏ కులమైన ఏ మతమైన..
భరతమాతకొకటేలేరా..
రాజులు అయినా పేదలు అయినా..
భరతమాత సుతులేలేరా..
ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా..
దేశమంటే ప్రాణమిస్తాం..
అంతా ఈవేళా..
వందేమాతరం అందామందరం..
వందేమాతరం ఓ… అందామందరం..
Desam Manda Song Lyrical Video
Watch this song video in Youtube If You Want More Song : Telusa Telusa Song Lyrics
Pingback: Ee velalo neevu gulabi movie (1995) |telugu lyrics LyricsMp3Songs
Pingback: Meghalu Lekunna Song Kumari 21F Movie (2015)|telugu lyrics LyricsMp3Songs