చెప్పవే చిరుగాలి… చల్లగా ఎదగిల్లి చెప్పవే చిరుగాలి… చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాల కేళి….ఓ… చూపవే నీతో తీసుకెళ్ళి ఎక్కడే వసంతాల కేళీ…

Movie : Okkadu 
Lyrics: Sirivennela 
Music  : Manisharma 
Singers: Udit Narayana, Sujatha
Cheppave Chirugali Song Okkadu (2003)| telugu lyrics

Cheppave Chirugali Song Okkadu (2003)| telugu lyrics

చెప్పవే చిరుగాలి… చల్లగా ఎదగిల్లి

చెప్పవే చిరుగాలి… చల్లగా ఎదగిల్లి

ఎక్కడే వసంతాల కేళి….ఓ…  చూపవే నీతో తీసుకెళ్ళి

ఎక్కడే వసంతాల కేళీ…  చూపవే నీతో తీసుకెళ్ళి

చెప్పవే చిరుగాలి… చల్లగా ఎదగిల్లి

ఎక్కడే వసంతాల కేళి….ఓ…  చూపవే నీతో తీసుకెళ్ళి

ఎక్కడే వసంతాల కేళి….ఓ…  చూపవే నీతో తీసుకెళ్ళి

ఆశ దీపికలై మెరిసే తారకలు చూసే కీర్తికలై విరిసే కోరికలు

మనతో జతై సాగుతుంటే… హో… అడుగే అలై పొంగుతుంది

ఓ ఓ.. ఓ ఓ ఓ.. ఓ…….

చుట్టూ ఇంకా రేయున్నా… అంతా కాంతే చూస్తున్నా

ఎక్కడ ఎక్కడ ఎక్కడ వేకువ అంటూ

రెక్కలు విప్పుకు ఎగిరే కళ్ళు

దిక్కులు తెంచుకు దూసుకుపోతూ ఉంటే…

ఆపగలవ చీకట్లూ…

కురిసే సుగంధాల హోళీ… ఓ…

చూపదా వసంతాల కేళి

కురిసే సుగంధాల హోళీ… ఓ…

చూపదా వసంతాల కేళి

చెప్పవే చిరుగాలి… చల్లగా ఎదగిల్లి

యమునా తీరాల కధ వినిపించేలా రాధా మాధవులా జత కనిపించేలా

పాడనీ వెన్నెల్లో ఈ వేళా… హో… చెవిలో సన్నాయి రాగంలా

ఓ ఓ.. ఓ ఓ ఓ.. ఓ….

కలలే నిజమై అందేలా… ఊగే ఊహల ఉయ్యాల

లాహిరి లాహిరి లాహిరి తారంగాల

రాతిరి ఈదని  ఆదరి ఈదే వేళ

జాజిరి జాజిరి జాజిరి జానపదంలా…

పొద్దే పలకరించాలి…

ఊపిరే ఉల్లాసంగా తుళ్ళీ… ఓ…

చూపదా వసంతాల కేళి

ఊపిరే ఉల్లాసంగా తుళ్ళీ… ఓ…

చూపదా వసంతాల కేళి

చెప్పవే చిరుగాలి… చల్లగా ఎదగిల్లి

ఎక్కడే వసంతాల కేళి….ఓ…  చూపవే నీతో తీసుకెళ్ళి

ఎక్కడే వసంతాల కేళి….ఓ…  చూపవే నీతో తీసుకెళ్ళి

Cheppave Chirugali Song Okkadu (2003)| lyrical video

watch this video in youtube . For more lyrical songs visit lyricsmp3songs

1 thought on “Cheppave Chirugali Song Okkadu (2003)| telugu lyrics”

  1. Pingback: Happy Happy Birthdaylu Song Suswagatham Movie (1997)|telugu lyrics LyricsMp3Songs

Leave a Reply

Your email address will not be published.