చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసేయ్ అంటోంది ఓ ఆరాటం తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మ అంటోంది ఓ మొమాటం నువ్వంటే మరి అదేదో ఇది.cheppamma cheppamma song teugu lyics
Movie | : Murari |
Lyrics | : Sirivennela |
Music | : Manisharma |
Singer | : Chitra |
Cast | : Mahesh Babu, Sonali Bendre |

Cheppamma Cheppamma Song Murari Movie (2001)|telugu lyrics
చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసేయ్ అంటోంది
ఓ ఆరాటం
తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మ అంటోంది
ఓ మొమాటం
నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నదీ
ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలని
చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసేయ్ అంటోంది
ఓ ఆరాటం
తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మ అంటోంది
ఓ మొమాటం
వెంట తరుముతున్నావేంటి ఎంత తప్పుకున్నా
కంటికెదురు పడతావేంటి ఎటుచూసినా
చంప గిల్లి పోతావేంటి గాలివేలితోనా
అంత గోడవపెడతావేంటి నిద్దరోతువున్న
అసలు నీకు ఆ చొరవే ఏంటి తెలియకడుగుతున్నా
ఒంటిగా ఉండనీవే ఏంటి ఒక్క నిమిషమైనా
ఇదేం అల్లరి భరించేదెలా అంటూ నిన్నెలా కసరను
నువ్వేంచేసిన బాగుంటుందని నిజం నీకెలా చెప్పనా
చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసేయ్ అంటోంది
ఓ ఆరాటం
తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మ అంటోంది
ఓ మొమాటం
నువ్వు నవ్వుతుంటే ఎంత చూడముచ్చటైనా
ఏడిపించబుద్దవుతుంది ఎట్టాగైనా
ముద్దుగానే ఉంటావేమో మూతి ముడుచుకున్నా
కాస్త కస్సుమనవే ఎంత కవ్వించినా
నిన్ను రెచ్చగొడుతూ నేనేె ఒడిపోతూ ఉన్నా
లేనిపోనీ ఉక్రోషంతో ఉడుకెత్తనా
ఇదేం చూడక మహా పోజుగా ఎటో నువ్వు చూస్తూ ఉన్న
అదేంటో మరి ఆ పొగరే నచ్చి పడిచస్తున్న అయ్యో రామా
చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసేయ్ అంటోంది
ఓ ఆరాటం
తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మ అంటోంది
ఓ మొమాటం
నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నది
ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలని
చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా
ఐ లవ్ యు చెప్పేసేయ్ అంటోంది ఓ ఆరాటం
ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు
Cheppamma Cheppamma Song Murari Movie (2001)|lyrical video
watch this video in youtube .For more lyrical songs visit lyricsmp3songs